Allu Arjun: మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు..! 8 d ago
రాత్రి బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం దగ్గర మీడియాతో మాట్లాడారు. తను చట్టాన్ని గౌరవిస్తానని అన్నారు. తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. రేవతి కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. తను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పనిలేదని, కేసు కోర్టు పరిధిలో ఉంది..ఇప్పుడు ఏం మాట్లాడలేనని అల్లు అర్జున్ పేర్కొన్నారు.